Friday, October 18, 2024

RR: శివారెడ్డిపేట చెరువులో గుర్తుతెలియని మహిళా శవం..

వికారాబాద్, జులై 16 (ప్రభ న్యూస్): వికారాబాద్ పట్టణానికి నీటి సరఫరా చేసే శివసాగర్ చెరువులో ఓ గుర్తుతెలియని మహిళ శవం లభించినట్టు వికారాబాద్ పట్టణ సీఐ నాగరాజ్ తెలిపారు.

ఇవాళ ఉదయం స్థానికుల సమాచారం మేరకు చెరువులో ఓ గుర్తుతెలియని మహిళా శవం ఉందన్న సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి శవాన్ని వెలికి తీసినట్టు ఆయన తెలిపారు.ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -


Advertisement

తాజా వార్తలు

Advertisement