హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2, 3 పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ – 3, అక్టోబర్ 21 నుంచి గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారుల ఒక ప్రకటనను విడుదల చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement