Thursday, November 21, 2024

TS: నవంబర్‌ 30 వరకు కామారెడ్డి జిల్లాలో పోలీస్‌ యాక్టు..

కామారెడ్డి, (ప్రభన్యూస్‌): నవంబర్‌ 30 వరకు కామారెడ్డి జిల్లాలో పోలీస్‌ యాక్టు అమలు చేస్తున్నా మని జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్‌ 30 వరకు పోలీస్‌ అనుమతి లేకుండా ర్యాలీలు బహిరంగ సభలు ఇతర ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దని ఎస్పీ పోలీసుల అనుమతి లేకుండా చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. నవంబర్‌ 1 నుండి నవంబర్‌30 వరకు రాజ్యాంగం ప్రకారం జిల్లాలో పోలీస్‌యాక్ట అమలు ఉంటుందని పోలీసుల అనుమతి లేకుండా ఏలాం టి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారాదని జిల్లా ఎస్పీ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement