జగిత్యాల – అవినీతి , క్రైం బర్కింగ్ ఆరోపణల నేపథ్యంలో జగిత్యాల పట్టణ సీఐ సీహెచ్.నటేష్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ వన్ ఐజిపి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సిఐ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం ఈ సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement