Telangana: తెలంగాణలో పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌పై సర్కార్ దృష్టి పెట్టింది. అన్నిశాఖల సమన్వయంతో వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకోకపోతే రేషన్, పెన్షన్ ఆపాలనే ప్రతిపాదన తెరమీదకు తెస్తున్నారు అధికారులు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందంటున్నారు. ఇతర దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ విషయంలో కఠిన నిర్ణయం తప్పదంటున్నారు.
TS: వ్యాక్సిన్ వేసుకోకుంటే.. రేషన్, పెన్షన్ కట్ చేస్తరట.. ఇదే అధికారుల ప్లాన్..
Advertisement
తాజా వార్తలు
Advertisement