Thursday, September 19, 2024

TS | కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి అల్లోల..

నిర్మల్ ప్రతినిధి (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లాలో బీఆర్‌‌ఎస్‌ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసిన పత్రాన్ని (బుధవారం) బీఆర్‌‌ఎస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్‌‌కు పంపారు. అనంతరం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement