లిక్కర్ ఫర్మీషన్ స్కామ్ పై తెలంగాణ అబ్కారీ శాఖ సీరియర్ అయ్యింది. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణకు తెలంగాణ అబ్కారీ శాఖ ఆదేశించింది. నకిలీ ఫర్మిట్ స్కామ్ లో ఇప్పటికే ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు సస్పెండ్ అయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement