బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవ్వాల (శుక్రవారం) సిరిసిల్లలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించనున్న యువ ఆత్మీయ సమ్మేళంలో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఉదయం 10ః30గంటలకు ప్రారంభం కానుంది. దాదాపు 2వేల మందికిపైగా యువత పాల్గొంటారని తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement