మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టులో చుక్కెదురు అయింది. ఆమెకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానాను ప్రజా ప్రతినిధుల కోర్టు విధించింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాగా, రూ.10వేల జరిమానా చెల్లించిన ఎంపీ మాలోత్ కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఎంపీ మాలోత్ కవితకు 6 నెలల జైలు శిక్ష
By mahesh kumar
- Tags
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- Telanagana News
- telangana
- Telangana breaking news
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- Telugu app news
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- telugu online news
- Today News in Telugu
- Today Warangal News
- TRS MP Maloth Kavitha
- trs party
- TS News Today Telugu
- warangal latest news
- warangal local news
- warangal news
- Warangal News live
- warangal news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement