వరంగల్ జిల్లాలో ఘోరం జరిగింది. అప్పులు బాధతో టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఓ యంగ్ లీడర్ ఇవ్వాల ఉదయం (సోమవారం) సూసైడ్ చేసుకున్నాడు. చెన్నరావుపేట మండలం అమృతండాకి చెందిన బోడ వెంకన్న అప్పుల భాధ భరించలేక ఉసురు తీసుకున్నాడు. చిన్నమ్మ సర్పంచి కాగా అన్ని అభివృద్ధి పనులు ముందుండి చేసేవాడు. అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్న వెంకన్న ఇలా చనిపోవడం బాధాకరం అని, తండా ప్రజలు ఆవేదనతో చెబుతున్నారు.
Breaking: అప్పుల బాధతో టీఆర్ ఎస్ లీడర్ ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Advertisement
తాజా వార్తలు
Advertisement