తప్పుడు కేసులకు టీఆర్ఎస్ పార్టీ భయపడదని అని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ కుటుంబంపై బీజేపీ చిల్లర ఆరోపణలు చేస్తున్నారన్నారు. కమలం పార్టీ కళంకితుల పార్టీ అన్నారు. కాసులకు ఆశపడే పార్టీ అంతకన్నా కాదన్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదన్నారు. కాంప్రమైజ్ అయ్యే నైజం కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ కాంప్రమైజ్ అయితే తెలంగాణ వచ్చేది కాదన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement