వికారాబాద్ ( ఆంధ్రప్రభ): మాజీ ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 16వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎన్న పెళ్లి చె న్నారెడ్డి విగ్రహ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల విశ్వ నివాళులర్పించారు. వికారాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కం అనంత్ రెడ్డి నేతృతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఐపి కళాశాల ప్రిన్సిపల్ లక్షమందరిక మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి. వీరయ్య నాయకులు కమల్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు జగ్గరి వెంకటరెడ్డి, మాజీ బ్లాకర్ దశలో శ్రీనివాస ముదిరాజ్, బాపనల్ల శ్రీనివాస్ రెడ్డి, మైపాల్ రెడ్డి కమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement