రవాణా శాఖలో భారీగా బదిలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీల్లో భాగంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ), 23 మంది రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు (ఆర్టీవో), ఏడుగురు డిటీవోలను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం జీవో జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement