తెలంగాణ ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేసింది. తాజాగా ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శిగా సీహెచ్ శివలింగయ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా అశ్విని తాజీ వాకడేను నియమించారు.
- Advertisement -
అలాగే విద్య, మౌలిక సదుపాయాల వీసీ, ఎండీగా మల్లయ్య భట్టును ప్రభుత్వం నియమించింది. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్గా మల్లయ్య భట్టుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.