తాము చనిపోయే దాకా కాంగ్రెస్ లోనే ఉంటామని టీపీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశం ముగిసిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… సేవ్ కాంగ్రెస్ పేరుతో ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఉంటుందన్నారు. కొంత మందిని అవమానించడానికే కమిటీ కూర్పు చేశారని భావిస్తున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement