Saturday, June 29, 2024

Threat – బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెద‌రింపు

బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావ‌డంతో పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. సోమ‌వారం ఉద‌యం బాంబు ఉంద‌ని మెయిల్ రావ‌డంతో వెంట‌నే పోలీసులు, బాంబు స్క్వేడ్ ఎయిర్‌పోర్టు లో క్షుణ్ణంగా త‌నిఖీలు చేశారు. బాంబు లేద‌ని నిర్ధారించుకున్నారు. అలాగే బేగంపేట ఎయిర్‌పోర్టు చుట్టు ప‌క్క‌ల కూడా త‌నిఖీలు నిర్వ‌హించారు. మెయిల్ ఎక్క‌డ నుంచి వ‌చ్చిందో, పంపింది ఎవ‌రో అని పోలీసులు ఆరా తీసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement