హైదరాబాద్, ఆంధ్రప్రభ : వచ్చే ఏడాదికి సాధారణ ప్రభుత్వ సెలవులను అధికారకంగా ప్రకటిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సీఎ్ సోమేష్కుమార్ జీవో 2140 విడుదల చేశారు. 2023లో అన్ని రెండో శనివారాలను సెలవుదినంగా ప్రకటిస్తూ నిర్ణయించింది. 2023 ఏడాదిలో ఐచ్చిక సెలవులను ఐదుకు మించి వాడుకోరాదని ప్రభుత్వం తెలిపింది. నెలవంకతో సంబంధం ఉండే మైనార్టీల పర్వదినాలకు ఆయా అంశాలకు అనుగుణంగా సెలవులను మార్చుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
జనవరి 1(ఆదివారం) నూతన ఏడాది
జనవరి 14(రెండో శనివారం) భోగి
జనవరి 15(ఆదివారం) సంక్రాంతి
జనవరి 26(గురువారం) గణతంత్ర దినం
ఫిబ్రవరి 18(శనివారం) మహాశివరాత్రి
మార్చి 7(మంగళవారం) హోళీ
మార్చి 22(బుధవారం) ఉగాది
మార్చి 30(గురువారం) శ్రీరామనవమి
ఏప్రిల్ 5(బుధవారం) బాబూ జగజీవన్రాంజయంతి
ఏప్రిల్7(శుక్రవారం) గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14(శుక్రవారం) బీఆర్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్22(శనివారం) రంజాన్
ఏప్రిల్ 23(ఆదివారం) రంజాన్ మరునాడు
జూన్ 29 (గురువారం) బక్రీద్
జూలై 17(సోమవారం) బోనాలు
జూలై29(శనివారం) మొహర్రం
ఆగష్టు 15(మంగళవారం) స్వాతంత్య్ర దినోత్సవం
సెస్టెంబర్7( గురువారం) శ్రీకృష్ణాష్టమి
సెప్టెంబర్ 18(సోమవారం) వినాయక చవితి
సెప్టెంబర్ 28(గురువారం) మిలాదున్నబి
అక్టోబర్2(సోమవారం) గాంధీ జయంతి
అక్టోబర్14(రెండో శనివారం) బతుకమ్మ ప్రారంభం
అక్టోబర్ 24(మంగళవారం) దసరా
అక్టోఎబర్ 25(బుధవారం) విజయ దశమి మరునాడు
నవంబర్ 12(ఆదివారం) దీపావళి
నవంబర్ 27(సోమవారం) కార్తీక పౌర్ణిమ
డిసెంబర్ 25(సోమవారం) క్రిస్మస్
డిసెంబర్ 26(మంగళవారం) బాక్సింగ్ డే