భవిత కేంద్రాలకు నిధుల్లేవ్.. స్పెషల్ నీడ్ చిల్ర్డెన్స్ కి స్టడీ ఎట్లా..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: బుద్ధి మాంద్యం, అంగ వైకల్యం ఉండి సొంతంగా పనులు చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలకు భరోసా కరువైం ది. నాలుగేళ్లుగా నిధులు అందకపోవడంతో భవిత కేంద్రాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఈ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఐదు వందల వరకు ఉంటాయి. వీటి ద్వారానే బుద్ధి మాంద్యం, అంగవైకల్యం కలిగిన పిల్లలను గుర్తించి వారిని భవిత కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల్లో రెండేళ్ల పాటు వారికి … Continue reading భవిత కేంద్రాలకు నిధుల్లేవ్.. స్పెషల్ నీడ్ చిల్ర్డెన్స్ కి స్టడీ ఎట్లా..