Thursday, September 19, 2024

ADB: సోదరుడిని హత్య చేసిన తమ్ముడు..

నిర్మల్ రూరల్, సెప్టెంబర్ 12 (ప్రభ న్యూస్) : అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన నిర్మల్ లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన శంభు (35)ను కుంటుంబ కలహాల కారణాంగా తన తమ్ముడు శివ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement