వికారాబాద్, జనవరి 7 (ఆంధ్రప్రభ) : గొంతు కోసి తండ్రిని కొడుకు చంపేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా సిద్ధలూరు గ్రామంలో చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం సిద్ధలూరు గ్రామంలో తండ్రి గోపాల్ ను కొడుకు పరమేష్ కొట్టి చంపాడు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -