పొడు భూముల ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగించాలి..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: రాష్ట్రంలో పోడు భూముల హక్కుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం సూచించిన తగిన ధృవీకరణ పత్రాలు లేక సాగుదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోడు భూముల దరఖాస్తు ఫారంలో రేషన్‌ కార్డు, ఓటర్‌ కార్డు, ఇంటి పన్ను రసీదు, గ్రామ పెద్ద వాంగ్మూలం సంబంధిత ధృవీకరణ పత్రాలను జతపర్చాలనే నిబంధన ఉంది. వీటితో పాటు ప్రతి ఒక్కరూ కుల ధృవీకరణ పత్రాలను కూడా జత చేయాలని అధికారులు సూచించారు. ఈనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ … Continue reading పొడు భూముల ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగించాలి..