తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement