తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ కారణంగా గత ప్రభుత్వం 2023లో నిర్వహించిన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CPDO), ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (EO) పోస్టుల పరీక్షలను రద్దు చేస్తున్నట్లు TGPSC ప్రకటించింది. సిట్ నివేదికల ఆధారంగా 2023 జనవరి 3, 8 తేదీల్లో నిర్వహించే పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ప్రకటించింది. కొత్త పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం ఒక నోట్‌ను విడుదల చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement