హైదరాబాద్: జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి సతీమణి, మేనత్త సురేఖ నేటి ఉదయం వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చూసి ఎమోషనల్ కు గురయ్యారు.. మేనత్తను అప్యాయంగా పలకించిన అర్జున్ ఆమెను హగ్ చేసుకున్నారు.. ఇరువురు కొంత సేపు జరిగిన విషయాలపై మాట్లాడుకున్నారు.. అనంతరం అల్లు అర్జున్ తన ఇంటిలోకి తీసుకెళ్లారు.. ఇక నేడు
మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు, దర్శకులు హరీష్ శంకర్ ,హీరో రానా దగ్గుపాటి, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్..
ఆర్, నారాయణ మూర్తి, అక్కినేని నాగ చైతన్య తదితరులు అల్లు అర్జున్ ను కలిసి తన సంఘీభావం ప్రకటించారు.
TG – అల్లు అర్జున్ చూసి భావోద్వేగానికి గురైన మేనత్త సురేఖ వీడియోతో
Advertisement
తాజా వార్తలు
Advertisement