Saturday, September 7, 2024

TG – రేవంత్ తో ఐపిఎస్ అధికారి సుబ్బారాయుడు భేటి .. ఆల్ ద బెస్ట్ చెప్పిన ముఖ్యమంత్రి

ఎపికి డిప్యూటేష‌న్ పై వెళుతున్న సుబ్బారాయుడు
మ‌ర్యాద‌పూర్వ‌కంగా సిఎంతో భేటి

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు డిప్యూటేషన్ వెళుతున్న ఐపిఎస్ అధికారి ఎల్ సుబ్బారాయుడు మంగళవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా తాను ఎపికి డిప్యూటేషన్ పై వెళుతున్న‌ట్లు చెప్పారు.. ఈ మేర‌కు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అదేశాలు వ‌చ్చాయ‌ని వివ‌రించారు. ఈ సందర్భంగా సుబ్బారాయుడుకి రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు . ఆంధ్రప్రదేశ్ సర్వీస్ లో చక్కటి పనీతీరుతో అక్కడి ప్రజల మన్ననలు పొందాలని ముఖ్య‌మంత్రి ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement