సిద్దిపేట – సిద్దిపేట జిల్లాలో వేయి కోట్ల రూపాయిలతో నిర్మించిన కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. . ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కోకాకోలా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం అంతా కలియదిరిగారు. కూల్ డ్రింక్ తయారీ వివరాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు రేవంత్ .
Advertisement
తాజా వార్తలు
Advertisement