హైదరాబాద్ – తెలంగాణ పోలీస్ అకాడమీలో నూతనంగా నిర్మించిన క్రీడా భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన కొంత సేపు పోలీస్ ఉన్నతాధికారులతో షటిల్ ఆడారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీస్ యంత్రంగానికి కావాలసిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.. ఈ క్రీడా ప్రాంగంణంలో షటిల్, టిటి, తో జిమ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిజిపి జీతేందర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..
- Advertisement -