Friday, October 18, 2024

TG – నిజామాబాద్ సీపీ కల్మేశ్వేర్ బదిలీ

నిజామాబాద్ సీపీ కల్మేశ్వేర్ బదిలీ అయ్యారు. ఆయనతో పాటు డిచపల్లి బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని బదిలీ అయ్యారు. రాజేంద్రనగర్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమి అసిస్టెంట్ డైరెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement