Saturday, September 21, 2024

TG శంకర్ పల్లి సబ్ రిజిస్టార్ గా బాసిథ్ ఖాన్

శంకర్పల్లి ప్రభ న్యూస్ (జూలై 31) శంకర్ పల్లి సబ్ రిజిస్టార్ గా భాసిథ్ ఖాన్ ను నియమిస్తూ ఈ రాత్రి జరిగిన బదిలీలలో ఉత్తర్వులు జారీ చేశారు, ఆయన ప్రస్తుతము హైదరాబాద్ డిఐజి కార్యాలయంలో సూపర్డెంట్ గా పని చేస్తూ శంకర్ పల్లి కి బదిలీపై వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement