Saturday, January 4, 2025

TG – విద్యార్థికి మంత్రి కోమటిరెడ్డి ఆర్ధిక సాయం

నల్గొండ – పేద విద్యార్థికి మంత్రి కోమటిరెడ్డి భారీ సాయం చేశారు. నిరుపేద విద్యార్థికి అండగా నిలిచారు మంత్రి. ఇటలీలో పాలిటెన్సికో డి టోరినోలో మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ సీటు పొందారు ప్రణవి. ఇక ఈ తరుణంలోనే.. ఇటలీలో చదివేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో మంత్రి కోమటిరెడ్డిని సహాయం కోరింది ప్రణవి కుటుంబం..

iదీంతో నిరుపేద విద్యార్థికి అండగా నిలిచారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రణవి చదువుకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు మంత్రి . ప్రణవి చదువు కోసం పూర్తి సహకారం అందిస్తానని భరోసా కల్పించారు. మంత్రి చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రణవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement