హైదరాబాద్ – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆందోళనలు జరగకుండా బీఆర్‌ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement