Friday, November 22, 2024

TG – విద్యుత్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వికి జ‌స్టీస్ న‌ర‌సింహరెడ్డి రాజీనామా

హైదరాబాద్ – తెలంగాణ విద్యుత్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వికి జ‌స్జీస్ న‌ర‌సింహరెడ్డి రాజీనామా చేశారు.. త‌క్ష‌ణం ఆ ప‌ద‌వి నుంచి వైతొల‌గాల‌ని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో ఆయ‌న త‌న ప‌ద‌వి నుంచి తప్పుకున్నారు..

కెసిఆర్ పిటిష‌న్ డిస్మిస్

కాగా , విద్యుత్ క‌మిష‌న్ ను ర‌ద్దు చేయాల‌ని కెసిఆర్ దాఖ‌లు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది.. ఇంత‌టితో ఈ విచార‌ణ‌ను ముగిస్తునట్లు ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement