Thursday, November 21, 2024

TG – బీఆర్ఎస్ గిరిజ‌న రైతు ధ‌ర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ గిరిజ‌న రైతు ధ‌ర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ధ‌ర్నా చేసుకునేందుకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. వెయ్యి మంది రైతుల‌తో ధ‌ర్నాకు అనుమ‌తి ల‌భించింది.

ఇది ఇలా ఉంటే మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజ‌న రైతు ధ‌ర్నా వాస్త‌వానికి ఇవాళ చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించింది. కానీ పోలీసులు అనుమ‌తించ‌లేదు. దీంతో గిరిజ‌న రైతు ధ‌ర్నాకు అనుమ‌తి ఇవ్వాల‌ని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. పిటిష‌న్ విచారించిన కోర్టు ధ‌ర్నాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement