Tuesday, December 10, 2024

TG – అంబేద్క‌ర్ ఓపెన్ వ‌ర్శిటీ విసిగా ఘంటా చ‌క్ర‌పాణి…

హైద‌రాబాద్ – డా.బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ గంట చక్రపాణిని నియమిస్తూ గవర్నర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గతంలో గంటా చక్రపాణి పని చేశారు. అలాగే సోషియాలజీ ప్రొఫెసర్ కూడా. బాధ్యతలు చేపట్టిన నుంచి మూడు సంవత్సరాల వరకు ఈయన ఓపెన్ యూనివర్సిటీ వీసీగా కొనసాగుతారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలోనూ గంట చక్రపాణి కీలక పదవులు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement