Thursday, September 19, 2024

TG | కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ని ఎర్రవల్లి‌లోని త‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సుభాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement