Monday, December 2, 2024

TG – నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి చేతుల మీదుగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ట్రైల్ రన్

నేడు నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో వీర్లపాలెం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు రానున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు..

డిప్యూటీ సీఎం తో పాటు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. ప్లాంట్ లోని యూనిట్ వన్ ట్రయల్ రన్ ప్రారంభించనున్నారు. ప్లాంట్ విద్యుత్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement