హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ – 2, గ్రూప్ – 3 పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతోందని నిరుద్యోగులు తేల్చిచెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement