Friday, November 22, 2024

TG – 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

హైదరాబాద్: తెలంగాణలో 13 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్గా నారాయణరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్గా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా హనుమంతరావు నియమితులయ్యారు.

బదిలీ అయిన ఐఏఎస్లు-

హరీశ్కు విపత్తు నిర్వహణశాఖ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు-

వినయ్కృష్ణారెడ్డి – ఆర్ అండ్ ఆర్ భూసేకరణ కమిషనర్-

వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్గా నిఖిల్ చక్రవర్తికి అదనపు బాధ్యతలు-

- Advertisement -

కె. చంద్రశేఖర్రెడ్డి – డెయిరీ కార్పొరేషన్ ఎండీ-

ఎస్. దిలీప్కుమార్ – నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్-

టి.కె.శ్రీదేవి – పురపాలక శాఖ డైరెక్టర్-

మంద మకరందు – సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్

– జెడ్.కె. హనుమంతులు – పర్యాటకశాఖ డైరెక్టర్ –

దేవాదాయశాఖ సంచాలకులుగా జెడ్.కె. హనుమంతులకు అదనపు బాధ్యతలు-

శశాంక- రాష్ట్ర ప్రాధామ్య ప్రాజెక్టుల కమిషనర్ –

ఎస్.హరీశ్ – ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్

Advertisement

తాజా వార్తలు

Advertisement