హైదరాబాద్ – ఈ రోజు ప్రతి ఇంటా దీపకాంతులు వెలుగుతున్న శుభ తరుణం దీపావళి పర్వదిన సందర్భంలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక మహిళా విభాగం అధ్యక్షురాలు గుజ్జ తార అధ్యక్షతన ఉన్న కమిటీలో వివిధ జిల్లాల నుండి కార్య దక్షత కలిగిన మహిళా మణులను స్థానం కల్పించారు. తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షుదు రాపోలు వీర మోహన్.. e కమిటీ లో మొత్తం 10 మందికి చోటు కల్పించారు. వారి లో ఐదుగురికి ఉపాధ్యక్షులుగా , మరో ఐదుగురు కార్యదర్శులుగా నియమితులయ్యారు..
.1 శ్రీమతి పత్తిపాక పద్మ , కౌన్సిలర్ రాజన్న సిరిసిల్ల జిల్లా 2 శ్రీమతి సిరిసిల్ల కల్యాణి నేత కొడిమ్యాల మండలం జగిత్యాల జిల్లా , 3 శ్రీమతి సామల స్వప్న, తుర్క యంజాల్ రంగారెడ్డి జిల్లా, 4 శ్రీమతి చెన్నూరు విజయలక్ష్మి, మహబూబాబాద్ జిల్లా కేంద్రం, 5 శ్రీమతి ఆడేపు చంద్రకళ**రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం
కార్యదర్శులు
1 శ్రీమతి బూట్ల లత, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, 2 శ్రీమతి వనం పుష్ప లత , దేవరకొండ నల్లగొండ జిల్లా, 3 శ్రీమతి సిరందాసు శివ పార్వతి, దేవరకొండ నల్లగొండ జిల్లా 4 శ్రీమతి దారుణం అరుణ, , రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, 5 శ్రీమతి వనం సుజాత, , దేవరకొండ జిల్లా నల్లగొండ
- కాగా, ఈ నియామకాలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయనీ, తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షుదు రాపోలు వీర మోహన్ తెలిపారు.
- మీ మీ ప్రాంతాలలో జిల్లాల్లో మీ ప్రతిభను గుర్తించి తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ లో మీకు భాధ్యతలు ఇస్తున్నా నని, పద్మశాలి మహిళా శక్తిని గ్రామ గ్రామాన బలోపేతం చేయడానికి చైతన్యం చేయడానికి మీరు నిరంతరం కృషి చేయాలని చేస్తారని ఆశిస్తూ మీ అందరికీహృదయ పూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.