Saturday, October 19, 2024

Tension .. పోలీసుల అదుపులో బండి..

హైదరాబాద్ – గ్రూప్ 1 అభ్యర్ధులతో కలసి సచివాలయానికి వెళుతున్న‌ పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళ‌న విర‌మించ‌మ‌ని పోలీసులు కోరిన‌ప్ప‌టికీ బండి నిరాక‌రించ‌డంతో పోలీసులు బ‌ల‌వంతంగా కారులో ఎక్కించి ఆయ‌న త‌ర‌లించారు. ఇక ఈ అందోళ‌న‌ల‌తో అశోక్‌నగర్, గాంధీనగర్‌లోని వీధులన్నీ విద్యార్థులు, పోలీసులతో కిక్కిరిసిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement