Tuesday, December 3, 2024

Telangana – పిడుగు పడి ఇద్దరు దుర్మరణం

టేక్మాల్ – పిడుగు పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని దన్నురాలో చోటుచేసుకుంది కుటుంబీకులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బండారు బేతయ్య 46 సంవత్సరాలు అదే గ్రామానికి చెందిన దాకూరు భరత్ 17 సంవత్సరాలు ఇద్దరు కలిసి గ్రామ శివారులో గోరును మేపేందుకువెళ్లారు

సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో వర్షం పడడంతో పడడంతో చెట్టు కిందికి వెళ్లారు వేప చెట్టుపై పిడుగులు పడింది దీంతో వీరిద్దరు అక్కడే మృతి చెందారు గొర్రు ఇంటికి చేరుకోవడంతో మనుషులు రాలేకపోవడంతో కుటుంబీకులు మనుషుల కోసం వెతుకుతుంటే శివారులోకి వెళ్లి చూడగా శవాలై కనిపించారు పిడుగు పడిందని అనుమానంతో మృతి దేహాలను ఇంటికి తీసుకొచ్చారు సంఘటన తో గ్రామంలో విషాదశాల అమ్ముకున్నాయి

- Advertisement -

గొర్రులు ఇంటికి చేరుకోవడంతో మనుషులు రాలేకపోవడంతో కుటుంబీకులు మనుషుల కోసం వెతుకుతుంటే శివారులోకి వెళ్లి చూడగా శవాలై కనిపించారు .సంఘటన తో గ్రామంలో విషాదశాల అమ్ముకున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement