Friday, October 18, 2024

Telangana – మున్సిప‌ల్ శాఖ‌లో బారీగా బ‌దీలీలు

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్‌: మున్సిపల్ శాఖలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు చేశారు. ముగ్గురు జాయింట్ డైరెక్టర్లు, 10 మంది డిప్యూటీ డైరెక్టర్లు, ఆరుగురు టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రభుత్వం బ‌దిలీ చేసింది.. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్వ‌ర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement