హైదరాబాద్ – తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులను బీజేపీ ప్రకటించింది.. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక ప్రకటనను విడుదల చేశారు..
పోటీ చేసే అభ్యర్దుల వివరాలు ..
నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరోత్తం రెడ్డి
కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్య
కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి