పోతిరెడ్డిపాడు నుంచి నీరు తరలించకుండా ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డు చైర్మన్కు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని కోరారు. ఏపీ తన పరిమితికి మించి నీరు తీసుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించారు. ఏపీ ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని లేఖలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 10.48 టీఎంసీలనే ఏపీ తీసుకోవాలని తెలిపారు.
కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ
By mahesh kumar
- Tags
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- important news
- Important News This Week
- Important News Today
- Irrigation Department
- krishna river
- Krishna River Management Board
- KRMB
- Latest Important News
- Most Important News
- Telanagana News
- TELANGANA GOVERNMENT
- Telangana Live News Today
- telangana news
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement