తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి పూర్తయిన నేపథ్యంలో… పాలనపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తోంది.
- Advertisement -
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలు, రుణమాఫీ, ధరణి సమస్యలు, ధాన్యం కొనుగోలు, బ్యారేజీల మరమ్మత్తులు అలాగే విద్య సంస్థల ప్రారంభానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి అంశాలపై చర్చించనుంది రేవంత్ రెడ్డి కేబినెట్. ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.