Home తెలంగాణ‌ Ts Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Ts Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

0
Ts Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 5 బిల్లులు.. 2 నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన తదితర అంశాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటన చేస్తారు.

ఈ అంశంపై స్వల్ప చర్చ చేపట్టే అవకాశాలున్నాయి. తర్వాత పలు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈ సమావేశాల్లోనే రైతు భరోసా విధివిధానాలపై చర్చించనున్నారు.

Exit mobile version