తమిళ సినీ హీరో విజయ్ ఇవ్వాల (బుధవారం) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా విజయ్ ని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ దగ్గర ఉండి సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విజయ్ ని సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించారు. ఈ భేటీకి గల కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement