హుజరాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ ను అసెంబ్లీ సమావేశాల నుండి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఈ విషయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సస్పెన్షన్ అనంతరం సభ నుండి బయటికి వచ్చిన ఈటల మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అతనిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.
Breaking: ఈటల సస్పెన్షన్, మీడియాతో మాట్లాడే ప్రయత్నం.. అరెస్టు చేసిన పోలీసులు
Advertisement
తాజా వార్తలు
Advertisement