రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మహిళా క్రికెటర్లపై కోచ్ అసభ్యప్రవర్తన ఘటనలో హెచ్‌సీఏ హెడ్ కోచ్‌కు షాక్ తగిలింది. మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన ఘటనలో హెచ్ సీఏ మహిళా హెడ్ కోచ్ జై సింహపై వేటు పడింది. హెడ్ కోచ్ జైసింహను సస్పెండ్ చేస్తూ హెచ్‌సీఏ ఉత్తర్వులు జారీ చేసింది. జై సింహపై విచారణకు హెచ్‌సీఏ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. మహిళా క్రికెటర్లను వేధిస్తున్నారని జైసింహపై ఆరోపణలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement