Monday, November 25, 2024

ఐటీ హబ్‌గా సూర్యపేట.. కాలిఫోర్నియాలో ప్రకటించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సూర్యపేట జిల్లా ఐటీ హబ్‌గా రూపుదిద్దుకోబోతుంది. సూర్యపేట జిల్లాను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి కృషి ఫలించింది. త్వరలో సూర్యపేటలో ఐటీ హబ్‌ను ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కెటీఆర్‌ కాలిఫోర్నియాలో ప్రకటించారు. అందుకు గ్లోబల్‌ ఐటీ సంస్థతో పాటు మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement